'PGRSను సద్వినియోగం చేసుకోవాలి'

'PGRSను సద్వినియోగం చేసుకోవాలి'

PPM: ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతీ సోమవారం ఉదయం 10 నుండి జరిగే PGRSను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.