మార్నింగ్ వాక్‌లో వార్డుల సమస్యలపై ఆరా

మార్నింగ్ వాక్‌లో వార్డుల సమస్యలపై ఆరా

KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని పలు వార్డుల్లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డు ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వీధి కుక్కుల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్టుగా చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడారు.