దుందుభి వాగు నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా

దుందుభి వాగు నుంచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా

MBNR: మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ సమీపంలోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని రైతులు తెలిపారు. వాగు నుంచి ఒకచోట ఇసుక డంపు చేసి రాత్రి వేళలో టిప్పర్ ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఎంత జరుగుతున్న పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.