కలెక్టరేట్‌లో ఓరియంటేషన్ ఎంపిక పరీక్ష
BDK: జిల్లా కలెక్టరేట్లో NSTI, FFSC, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఓరియంటేషన్, డ్రాయింగ్, ఆప్టిట్యూడ్, ప్రాక్టికల్, ఇంటర్వ్యూ పరీక్షలలో 19 మంది అభ్యర్థులు ఇన్‌స్టాలేషన్ శిక్షణకు హైదరాబాద్ NSTI-FFSC లో ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును, వసతి భోజనం జిల్లా యంత్రాంగం భరిస్తుందని కలెక్టర్ తెలిపారు.