వర్ధన్నపేట 10వ వార్డు బీఆర్ఎస్ ఖాతాలోకి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు ఫలితం శుక్రవారం వెలువడింది. మొత్తం 801 ఓట్లలో 704 పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అరుణ శ్రీధర్ 54 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కొండేటి రజిత సాంబయ్యపై విజయం సాధించారు. బీఆర్ఎస్‌కు 332 ఓట్లు, కాంగ్రెస్‌కు 278, బీజేపీకి 66 ఓట్లు నమోదయ్యాయి.