VIDEO: ఒంగోలులో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

VIDEO: ఒంగోలులో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

ప్రకాశం: ఒంగోలు రూడ్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 31 రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుందని సోమవారం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణ కాలంలో వసతి కూడా ఉచితంగా అందిస్తామని ఆయన తెలిపారు.