వేసవిలో కడెం ప్రాజెక్టు నీరు గోదావరిలోకి

వేసవిలో కడెం ప్రాజెక్టు నీరు గోదావరిలోకి

NRML: కడెం ప్రాజెక్టు నుంచి వేసవిలో ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. అధికారులు మాత్రం రాబోయే వర్షాకాలం కోసం ప్రాజెక్టు వరద గేట్లు పరిశీలన కోసం, గేట్లు ఎత్తినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు వరద గేట్లను కొంతమేర ఎత్తి 500 నుంచి 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వేసవికాలంలో ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీరు వదలడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.