పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

MNCL: పోక్సో కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి శ్రీనివాస నాయక్ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 12 వేలు జరిమానా విధించారు. CCCలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేసే బోరెం సాయి సునీల్ 2021లో 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో రుజువైంది. బాధితురాలికి రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.