బీటీపీ మూడు గేట్ల ఎత్తివేత
ATP: గుమ్మఘట్ట మండలంలోని బైరవాని తిప్ప ప్రాజెక్టుకు కర్ణాటకలో వాణి విలాస్సోగర్ ప్రాజెక్ట్ నుంచి వరదనీరు వస్తుండడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 1655 ఆడుగులకు చేరుకోవడంతో ఇరిగేషన్ అదికారులు 3 గేట్ల ద్వారా రెండువేల క్యూసెక్కుల నీటిని దిగువ హగరికి విడుదల చేశారు. ఇన్ ఫ్లో రెండువేల క్యూసెక్కుల దాకా కొనసాగుతోందన్నారు.