VIDEO: వివేకా హత్యపై సతీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

VIDEO: వివేకా హత్యపై సతీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

KDP: వివేకానంద రెడ్డి హత్యకు MP అవినాశ్ రెడ్డికి ఏ సంబంధం లేదని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై అవినాశ్ ఏ బహిరంగ చర్చకైనా వస్తారన్నారు. కోర్టులో ఈ కేసును వేగంగా పూర్తి చేస్తే దోషులు బయట పడతారన్నారు. వివేకా, YS షర్మిల, CM చంద్రబాబు, వివేకాను చంపిన దస్తగిరి వీరంతా ఒక్కటే అని సతీశ్ రెడ్డి ఆరోపించారు.