VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

MHBD: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన తొర్రూర్ మండలం వెలికట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతదేహాన్ని వర్ధన్నపేట లోని మార్చురికి తరలింపు. వెలికట్ట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రక్తంలో తడిసి ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు