మార్చి 08: టీవీలలో సినిమాలు
స్టార్ మా: RRR(7AM), పుష్ప2(1PM), టిల్లు2(4:30PM), కే-ర్యాంపు(6:30PM), ధమాకా(10:30PM); జీతెలుగు: ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే(9AM), బ్యూటీ(12PM), భగవంత్ కేసరి(3PM), శంబాల(6PM); ఈటీవీ: యశోద(9:30AM); జెమిని: కెమెరామెన్ గంగతో రాంబాబు(6AM), మురారి(9AM), ధృవ(12PM), లెజెండ్(3:30PM), నువ్వొస్తానంటే నేనొద్దంటానా(6PM), లియో(9:30PM).