ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
AP: హైకోర్టు జడ్జిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. వచ్చే వారం ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తులు పంజాబ్, హర్యానా హైకోర్టులో కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.