సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన నాయకులు

NZB: మాక్లూర్ మండలం ఆమ్రాద్ తాండలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం స్థానిక బీజేపీ నాయకుడు మహేష్ నాయక్ చెక్కులను అందజేశారు. మాలోత్ శ్రీనివాస్‌కు రూ. 45 వేలు, జ్యోతిరామ్‌కు రూ. 28,500, శంకర్‌కు రూ. 22,500, ఎంజీకి రూ. 13 వేలు, హార్జీకి రూ. 25 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.