'కేసీఆర్ దీక్షతోనే సమాజం కదిలింది'

'కేసీఆర్ దీక్షతోనే సమాజం కదిలింది'

GDWL: ఒకపుడు కేసీఆర్ దీక్షతో యావత్తు తెలంగాణ సమాజం ఆయన కోసాము కదిలిందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు పేర్కొన్నారు. శనివారం దీక్షా దివస్‌ సందర్భంగా అయిజ మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 29ని దీక్షా దివస్‌గా ప్రభుత్వం ప్రకటించలన్నారు.