VIDEO: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీపూర్ గ్రామ చిన్న కాలువ శివారులో ఆదివారం ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. మూల మలుపు వద్ద ఉన్న చెట్ల వల్ల ఎదురుగా వస్తున్న కారు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.