సూపర్ GST గోడపత్రికల ఆవిష్కరించిన కలెక్టర్

సూపర్ GST గోడపత్రికల ఆవిష్కరించిన కలెక్టర్

PLD: సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా పలు వర్గాల ప్రజలకు చేకూరుతున్న లబ్ధిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.