బ్యాంక్ ఉద్యోగులకు నోటీసులు

బ్యాంక్ ఉద్యోగులకు నోటీసులు

NLR: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాక్సిస్ బ్యాంక్ రుణాల కుంభకోణంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనపై 8 నెలల క్రితం ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారు పలుమార్లు రుణాలకు సంబంధించిన రికార్డులను అందజేయాలని బ్యాంక్ అధికారులను కోరినా.. బ్యాంక్ సిబ్బంది స్పందించలేదు. దీంతో పోలీసులు నోటీసులు జారీచేశారు.