ఫీజులపై నివేదిక సమర్పించిన కమిటీ

ఫీజులపై నివేదిక సమర్పించిన కమిటీ

TG: ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజు నిబంధనలను సవరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఉన్నత విద్యామండలి ఫీజులపై నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ నిర్ణయం హైకోర్టు ఆదేశాల మేరకు ఉండనుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ పాత ఫీజులతోనే జరుగుతున్నాయి.