భీమవరంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం

భీమవరంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం

W.G: స్వాతంత్య్ర ఉద్యమాన్ని శాంతి మార్గంలో నడిపి జాతిపితగా చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా సరవోదయ మండలి కన్వీనర్ I. ప్రసాదరాజు అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని సర్వోదయ మండలి, మానవతా సంస్థల ఆధ్వర్యంలో భీమవరంలోని గాంధీ కస్తూరిబా భవనంలో గురువారం జరిపారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటపతిరాజు, రామకృష్ణంరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.