యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం స్పోర్ట్స్ స్కూల్‌లో బుధవారం నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. శారీరక-మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీక్షతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.