జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎంతో తెలుసా!

జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎంతో తెలుసా!

KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా బీబీపేట 10.3°C, రామలక్ష్మణపల్లి 11.2, బొమ్మన్ దేవిపల్లి 11.3, లచ్చపేట 11.4, గాంధారి 11.5, నస్రుల్లాబాద్ 11.6, ఎల్పుగొండ 11.7, జుక్కల్ 11.8, ఇసాయిపేట 11.9, డోంగ్లి 12, బీర్కూర్ 12.1, దోమకొండ 12.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.