VIDEO: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. నలుగురు విద్యార్థులు సస్పెండ్

VIDEO: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. నలుగురు విద్యార్థులు సస్పెండ్

NGKL: జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. 15 రోజుల క్రితం మెడికల్ కళాశాలలో నలుగురు సెకెండ్ ఈయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థిని గోడకుర్చీ వేయించి ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కళాశాల క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టి నలుగురు విద్యార్థులపై ఏడాది పాటు సస్పెండ్ చేశారు.