ఈ-పంట నమోదు గడువు పొడిగింపు

ఈ-పంట నమోదు గడువు పొడిగింపు

ATP: రాష్ట్ర ప్రభుత్వం ఈ-పంట నమోదు గడువును రెండోసారి పొడిగించిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. జిల్లాలో 9,67,081 సర్వే నంబర్లలో 9,26,517 నమోదు పూర్తయిందని, 19.01 లక్షల ఎకరాల్లో 17.40 లక్షల ఎకరాలకు నమోదు జరిగిందని చెప్పారు. ఈ నెల 12 వరకు గడువు ఉంటుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.