ఏఎస్సైలుగా పదోన్నతి

ఏఎస్సైలుగా పదోన్నతి

ఉమ్మడి జిల్లాలో 4గురు HCలకు ASI లుగా పదోన్నతి పొందారు. ఆస్పరి హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి, కె. నాగలాపురం ఠాణా హెడ్ కానిస్టేబుల్ హనీఫ్, జూపాడుబంగ్లా PS కు చెందిన సి. నాగన్న, కోవెలకుంట్ల PS హెడ్ కానిస్టేబుల్ మీరాసాహెబ్‌కు పదోన్నతి కల్పించారు. హనీఫ్‌ను వెల్దుర్తి PS కు నియమించగా, మిగిలిన ముగ్గురినీ నంద్యాలకు బదిలీ చేస్తూ SP విక్రాంత్ ఆదేశాలిచ్చారు.