రేపు భారీ బైక్ ర్యాలీ..

రేపు భారీ బైక్ ర్యాలీ..

ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా రేపు అనంతపురంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రంలోని YSR విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు.