'రబీ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి'

'రబీ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి'

W.G: రబీ సీజన్‌లో కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు జేసి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న కొనుగోలు వివరాలను ప్రతిరోజూ ఆన్లైన్ చేయాలన్నారు. రైతులకు గోనె సంచుల ఇబ్బందులు రాకూడదన్నారు.