నరసింగపురంలో CC రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

నరసింగపురంలో CC రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

JN: కొడకండ్ల (M) నరసింగాపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ గోపాలదాసు లలిత వెంకటయ్య, నేతలు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.