సమస్యల పరిష్కారం.. మాజీ కార్పొరేటర్ హామీ
MDCL: అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ అయ్యంగారి బస్తీలో మంగళవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పాత డ్రైనేజీ వ్యవస్థ సమస్యాత్మకంగా మారిందని స్థానికులు తెలియజేసి, కొత్త పైపులు వేయాలని కోరారు. సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.