ఘనంగా సయ్యద్ షా వలి భాషా ఖాద్రి ఉరుసు ఉత్సవాలు

ఘనంగా సయ్యద్ షా వలి భాషా ఖాద్రి ఉరుసు ఉత్సవాలు

ATP: గుత్తి కోటవీధిలోని కొండపై వెలసిన హజరత్ సయ్యద్ షా వలి భాషా ఖాద్రి రహమతుల్లా అలైహి 678వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా శుక్రవారం దర్గాలో స్వామివారికి ముజాఫర్లు గంధంను సమర్పించారు. భక్తులు స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దర్గాలో 3 రోజులపాటు ఉరుసు ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దర్గా ముజావర్‌లు తెలిపారు.