పామర్రు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. మంగళవారం ఉదయం 9:30కు నిమ్మకూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో హరికృష్ణ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదానం కార్యక్రమంలో పాల్గొంటారు. 11:30 కు పామర్రులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది.