ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

KNR: ప్రపంచ ఎయిడ్స్ డే‌ను పురస్కరించుకొని ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద కలెక్టర్ పమేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ కలెక్టరేట్ రోడ్డులోని ఫిలిం భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.