'పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం'

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం'

WGL: పర్వతగిరి మండలంలోని పర్వతగిరి, సోమారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నేడు ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించి సన్మానించారు. పేదలకు గౌరవప్రద జీవనం కోసం సొంత ఇల్లు అవసరమని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.