VIDEO: రాజన్న ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

VIDEO: రాజన్న ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

SRCL: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.