నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
NRML: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆదివారం పలు మండలాలలో పర్యటించనున్నారు. మ.12 గం.లకు ఉట్నూర్‌లోని నాగపూర్,ఘనపూర్ గ్రామాలకు చెందిన అంకన్న, మోతి రామ్ కుటుంబాలను పరామర్శిస్తారు. మ.1గం.కు ఇంద్రవెల్లిలోని మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మ.3.30 కి ఆదిలాబాద్‌లో గుండెపోటుతో మరణించిన కుటుంబాన్ని పరామర్శిస్తారు.