VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.