చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

KRNL: హోళగుంద మండల పరిధిలోని కొత్తపేట గ్రామం నందు ఫిబ్రవరి 11వ తేదీన అదే గ్రామానికి చెందిన బోయ ఆటో అంపయ్య నివాసంలో పగులు చోరీ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి ఆలూరు కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై దిలీప్ కుమార్ తెలియజేశారు.