కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు

జగిత్యాల: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త గొర్రె రంజిత్ దళిత యువకుడిపై అతని తండ్రి మల్లేష్ పై కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పులతో ,కర్రలతో దాడి చేశారు. ఆ విషయం తెలుసుకున్న కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కార్యకర్తలతో కలిసి మెట్పల్లి డీఎస్‌పీకి ఫిర్యాదు చేశారు.