గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కోనసీమ: పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లిలో గోదావరి నదిపై వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై శివకృష్ణ తెలిపారు. మృతుడికి 40 సంవత్సరాలు వయసు ఉంటుందని, శరీరంపై నలుపు రంగు ప్యాంటు, కుడి చేతికి నలుపు రంగు తాడు కట్టి ఉందని పేర్కొన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.