నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

W.G: తాడేపల్లిగూడెం కడగట్ల ఫీడర్‌పై బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు  ఎలక్ట్రికల్ ఈ ఈ కే.నరసింహమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. దీంతో కడగట్ల, హెచ్పీ గ్యాస్ కంపెనీ ఏరియా, దొమ్మర కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.