VIDEO: కలెక్టరేట్ నామఫలకం ధ్వంసం చేసిన ఆకతాయిలు

VIDEO: కలెక్టరేట్ నామఫలకం ధ్వంసం చేసిన ఆకతాయిలు

PPM: జిల్లాలో ఆక తాయిలు రెచ్చిపోతున్నారు. పార్వతీపురం పట్టణ రహదారికి అనుకుని ఉన్న కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారానికి అమర్చిన నామఫలకాన్ని గురువారం రాత్రి ధ్వంసంచేశారు. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం' పేరులో అక్షరాలను తొలగించారు. డీఆర్వో హేమలత ఇవాళ పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.