జంగారెడ్డిగూడెంలోయర్రం నాయుడు వర్ధంతి

జంగారెడ్డిగూడెంలోయర్రం నాయుడు వర్ధంతి

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక వెలమ పేటలోని తాండ్రపాపారాయుడు విగ్రహం వద్ద ఆదివారం దివంగత టీడీపీ నేత కింజరపు యర్రం నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వెలమ సంఘ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.