పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
సింధూ నాగరికతలోని ప్రజలు పూజించిన ముఖ్య దైవం ఏది?
A. విష్ణువు
B. పశుపతి (శివుడు)
C. బ్రహ్మ
D. ఇంద్రుడు
నిన్నటి ప్రశ్న: 8వ కేంద్ర వేతన సంఘం(8th CPC) ఛైర్‌పర్సన్ ఎవరు?
జవాబు: జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్