'విద్యార్థుల తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలి'

'విద్యార్థుల తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలి'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రిన్సిపల్ బి. శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల పరిసర ప్రాంతాలను విద్యార్థులు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.