నేడు మండలంలో పర్యటించనున్న రోజా

నేడు మండలంలో పర్యటించనున్న రోజా

TPT: నేడు వడమాలపేట మండలం పూడిలో మాజీ మంత్రి రోజా పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం తెలిపింది. ఉదయం 11:00 గంటలకు వైస్ సర్పంచ్ రాజశేఖర్‌ను కలవనున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయి వారి సమస్యలను విననున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.