కొలిమిగుండ్లలో పర్యటించిన మంత్రి బీసీ

కొలిమిగుండ్లలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం పర్యటించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలోతల్లికి వందనం పథకంలో అర్హులైన ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో ప్రభుత్వం వేసిందని మంత్రి అన్నారు.