నేడు కొత్తవలస రానున్న మంత్రి అచ్చెన్న

నేడు కొత్తవలస రానున్న మంత్రి అచ్చెన్న

VZM: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇవాళ కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామం రానున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో మధ్యాహ్నం 3:30గంటలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి పాల్గొంటారు.