'టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలి'

'టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలి'

వేంపల్లెలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ హై స్కూల్ ఆవరణలో విక్రయిస్తున్న టపాసుల దుకాణాలను వేంపల్లె సీఐ నరసింహులు సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు టపాసుల విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.