VIDEO: కిమ్స్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

VIDEO: కిమ్స్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కోనసీమ: మహిళా మూర్తులు లేనిదే ఈ లోకమే లేదని కిమ్స్ అధినేత కలిదిండి సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) అన్నారు. అమలాపురం కిమ్స్ కాలేజీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య రాజు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని అన్నారు. అనంతరం మహిళల చేత భారీ కేక్‌ను కట్ చేయించారు.