'కాలేజీలు కట్టకుండానే కట్టేశామని చెబుతున్నారు'

'కాలేజీలు కట్టకుండానే కట్టేశామని చెబుతున్నారు'

AP: మెడికల్ కాలేజీలు కట్టకుండానే జగన్ కట్టేశామని చెబుతున్నారని CM చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము ప్రైవేట్‌కు అప్పగించడం లేదని, PPP పద్దతిలోనే చేపడుతున్నామన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని హెచ్చరించారు.